స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం కీలకమైన విషయమని జిల్లా కలెక్టర్ ,రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కంబాల చెరువులో దోమల నివారణకు డ్రోన్ సహకారంతో పిచ్చిగారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులో దోమల లార్వా నివారణకు గంభూజియా చేపలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి విడిచిపెట్టారు.