తిరుపతి జిల్లా రేణిగుంట మండలం విప్పమాని పట్టణ పంచాయతీలో ఓ భవనం వద్ద పనిచేస్తూ ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడు శుక్రవారం ఉదయం మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది అనంతరం మృతదేహానికి శనివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు ప్రమాదంలో భావన నిర్మాణ కార్మికుడు రెహమాన్ మృతికి అండగా ఏఐటియుసి కార్మికులు నిలబడ్డారు 5,50,000 నష్టపరిహారాన్ని యజమాని వద్ద నుండి తీసి ఇచ్చిన నాయకులు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు పాల్గొని ఆ కుటుంబానికి అండగా నిలిచారు