నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని KG రోడ్డు నందు శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయవర్ధన్ S/O మండ్ల భూషయ్య తరిగోపుల గ్రామానికి చెందిన విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి వివరాలకు వెళ్తే జూపాడుబంగ్లా మంటల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్న బోయ జయవర్ధన్ విద్యార్థి స్కూలు వదిలిన తర్వాత ఇంటికి వెళ్తుండగా కేజీ రోడ్డుపై AP 21 BM 7964 ట్రాలీ నెంబర్ AP 21 TA 0924 నెంబర్ గల విద్యార్థిని ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి, జూపాడుబంగ్లా పోలీసులు తమ వాహనంలో హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్