పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా తిరుమణి శ్రీ పూజ సోమవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన వి అభిషేక్ బదిలీ అనంతరం ఆస్థానంలో మీరెవరిని నియమించలేదు ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ్ ఇన్చార్జి పీవోగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్నారు తాజా బదిలీలలో తిరుమణి శ్రీ పూజను ఐటిడిఏ పిఓ గా ఇటీవల అధికారులు నియమించారు. ఈ మేరకు పదవీ బాధ్యతలు స్వీకరించిన తిరుమణి శ్రీపూజ, ప్రాజెక్ట్ వారికి సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వెంకటేశ్వరరావు, ఎఓ హేమలత, డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి మురళి పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు