కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నామని కరప మండల టిడిపి సీనియర్ నాయకుడు కోటగిరి మహేంద్ర బాబు అన్నారు ఇప్పుడు నియోజకవర్గానికి ఇంచార్జ్ లేకపోవడంతో పార్టీలో కొనసాగాల వద్ద అని ప్రశ్నించారు వేలంగిలో శనివారం ఆయన మాట్లాడారు పార్టీ అధిష్టానం త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.