గురువారం వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలెక్టర్ అనుమతి లేకుండా బదిలీ చేయడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడి పరిపాలనా పనులకు ఆటంకం కలిగిందని అందువల్ల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వికారాబాద్ జిల్లా సివిలాస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ఆనంద్ కి మెమో జారీ చేసినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ తెలిపారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ఆనంద్ కి మేము జారీ చేసి ఒకరోజు లోపల నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.