మున్సిపల్ షాపుల అద్దె మొండి బకాయిదారులకు హెచ్చరిక ..నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన స్థానిక కే ఎ సి బిల్డింగ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 5 (రూ.6,20,256/-), షాప్ నెంబర్ 6 (రూ.1,21,170/-), షాపు నెంబర్ 9 (రూ.2,22,453/- ) నిర్వాహకులు అద్దె బకాయిలు ఉన్నారు. నిర్వాహకులుగా ఉన్న వారు నెల్లూరు నగరపాలక సంస్థకు బాడుగ చెల్లించకుండా ఉన్నందున, వారి