సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్ము సోమిరెడ్డి కి ఉందా అని మాజీ మంత్రి కాకాణి ప్రశ్నించారు. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గ్రావెల్ ను తరలిస్తున్నారని ఆయన అన్నారు. నాగబోట్లమువారి కండ్రిగ లో జరిగిన గ్రావెల్ తవ్వకాల గురించి సోమిరెడ్డి మాట్లాడాలని శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో అన్నారు.