రైల్వే కోడూరు చెందిన మాజీ ZPTC బండారు సుభద్రమ్మ( బుజ్జమ్మ ) టిడిపిలో చేరారు. రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి కోడూరు నియోజకవర్గ చార్జ్ ముక్క రూపానంద్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు.