ఏడాదిలోనే హామీల అమలు: మంత్రి నారాయణ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నెల్లూరు నగరంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చీ రాగానే పెన్షన్ల పెంపు ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని, ప్రతి పిల్లవా