Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలో అర్హులైన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథం పాటించకుండా వారిని వేధించడం విచారకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించారని ఆరోపించారు. తక్షణమే వాటిని పునరుద్ధరించాలన్నారు.