Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి BTA ఎప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తుందని BTA నాయకులు అన్నారు. శనివారం ఉదయగిరిలో BTA ప్రాంతీయ సమావేశం జరిగింది. BTA నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో సంఘ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబానికి BTA కుటుంబ భరోసా పథకం ద్వారా రూ.1,10,014 ఇస్తుందన్నారు. ఇటీవల డీఎస్సీలో జరుగుతున్న నష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలిచిందన్నారు.