మహిళలు ఆత్మవిశ్వాసంతో వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా దిన కలెక్టర్ సుధీర్ అన్నారు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లో సమావేశ మందిరంలో వి హబ్ ఆధ్వర్యంలో జిల్లా స్వయం సహాయక సంఘాలు మహిళ పారిశ్రామికవేత్తలకు ర్యాంపు వుమెన్ ఎక్స్లెన్స్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారిక కోసం కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా చేయడమే లక్ష్యంగా మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు