చిత్తూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం డిఎంహెచ్వో సుధారాణి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు ఆభా ఐడి క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవలు ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు కుప్పంలో డిజిటల్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశామని స్టాఫ్ నర్సులు ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించే నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.