పంచాయితీల పాలన అరికట్టడంతో పల్లెలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. శుక్రవారం KMR జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామస్తులు ఊరు బయట నుండి వాహనాల మీద నీళ్లను లాగుతున్నారు. అటు మిషన్ భగీరథ నీళ్ళు రాక ఇటు గ్రామంలోని సింగిల్ ఫేజ్ మోటార్లు పనిచేయక గత రెండు రోజులుగా కుళాయిలు రావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి నీటి సరఫరా అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు