పోస్ట్ ఆఫీస్ ల ద్వారా చెల్లించే పింఛన్ల చెల్లింపులు ముఖచిత్రంతోనే చెల్లించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బరావత్సంతో సూచించారు దీనికి సంబంధించి drda ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఫోన్లు వేలిముద్ర యంత్రాన్ని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గ్రామీణ తపాల సిబ్బందికి అందజేశారు