వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి శనివారం ఆసిఫాబాద్ ఎస్పీ పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల మధ్య భాజభజంత్రిల మధ్య శోభాయాత్రతో ఆసిఫాబాద్ పెద్దవాగులో నిమజ్జనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జనం కొనసాగిందని పేర్కొన్నారు.