ప్రభుత్వ ఐటిఐ లో 100% బేస్మెంట్ లో ఉద్యోగాలు సాధిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ అన్నారు శనివారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకినాడ ప్రభుత్వ ఐటిఐ లో శిక్షణ పొంది మెరిట్లో ఉద్యోగాలు సాధించిన 20 మంది విద్యార్థులకు నియమక పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.