షేక్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా నిర్వహిస్తున్న సరోగసి ఎగ్ ట్రేడింగ్ సెంటర్ లపై షేట్ బషీరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి యక్ డోనార్ లక్ష్మిరెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. వారి దగ్గర నుంచి ఆరు లక్షల 47 వేల రూపాయల నగదును లాప్టాప్ ను, బాండ్ పేపర్లను ప్రామిసరీ నోట్లోనూ స్వాధీనం చేసుకున్నామని డిసిపి కోటిరెడ్డి తెలిపారు.