కాకినాడ జిల్లా తుని పట్టణ రాజా బుల్లిబాబు మున్సిపల్ పార్కు మెయింటినెన్స్ అస్తవ్యస్తంగా కనిపిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ పార్కులో సగభాగం స్కేటింగ్ మరో సగభాగం త్వరలో అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు.అయితే ఉన్న భాగం కాస్త పిచ్చి మొక్కల మయం కావడంతో విష సర్పాల భయం ఉందంటూ స్థానికులు పేర్కొంటున్నారు.మున్సిపల్ అధికారులు కనీసం మెయింటెనెన్స్ చేయటం లేదని పలువురు పేర్కొంటున్నారు