పుట్టపర్తి వివేకానంద రోడ్ లోని పవన్ యూత్ వినాయక మండపం వద్ద నిర్వాహకులు ఆదివారం లడ్డు వేలం నేర్పించారు ఇందులో 1,53,600 రూపాయలకు ట్రాన్స్ జెండర్ పల్లవి లడ్డును దక్కించుకుంది గత 15 ఏళ్ల నుంచి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని ఓ హిజ్రా వేలంలో పాల్గొని లడ్డు పొందడం ఇదే మొదటిసారిగా నిర్వాహకులు తెలిపారు తమకు కూడా సంతోషంగా ఉందన్నారు దీంతో పుట్టపర్తిలో ప్రత్యేక సంతరించుకుంది.