సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతగాకనే....కేసీఆర్ పై కక్ష సాధింపుకు దిగుతున్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంగళవారం మద్య్హనం BRS ఆధ్వర్యంలో పీసీ ఘోష్ కమీషన్ పత్రాలను దహనం చేసారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసారు.దీంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.ఈ సందర్బంగా జడ్పి మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు మాట్లాడుతూ హామీలు అమలు చేయలేక కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ చర్యలతో తెలంగాణ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని తెలిపారు.కేసీఆర్ పై కక్ష్యతో ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ఎండ