Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని కృష్ణ కాలనీలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతనంగా పాఠశాలకు నియమింపబడిన 2 బస్సులను ప్రారంభించారు. జిఎం గారు మాట్లాడుతూ ... ఈ స్కూలు బస్సులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం, త్వరగా సేవలలోకి బస్సులలో తీసుకురావడం జరిగిందని, విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుందని వారి విలువైన సమయమును కోల్పోకుండా ఈ బస్సుల ద్వారా త్వరగా పాఠశాలకు చేరుకోవచ్చునని, అలాగే విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, సురక్షితంగా పాఠశాలకు
Read More News
T & CPrivacy PolicyContact Us