గత 19 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన ర్యాలీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు స్కాలర్షిప్ పైనే జీవనం కొనసాగిస్తున్న కొంతమంది వారి భవిష్యత్తు ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు