ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రక్త పింజర (పాము) కలకలం రేపింది. మంగళవారం పట్టణంలోని డిగ్రీ కళాశాల వెనుక గల వాటర్ ట్యాంక్ దగ్గర 6 అడుగుల పొడవుతో ఉన్న రక్త పింజర రోడ్డు మీద కనబడటంతో అటుగా వెళ్లే స్థానికులు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రక్త పించార ను కట్టెలతో కొట్టి హతమార్చి, కాల్చేవేశారు. ఇది ఖ్చాలా ప్రమాదమని కాటేస్తే ప్రాణం పోతుందని స్థానికులు తెలిపారు. --------