MSME ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వ్యాధులకు బాకాయలు ఉన్న 650 కోట్ల నిధులు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ ఎంటర్ పేన్యూర్స్ కన్వీనర్ అనార్ అన్నారు. సోమవారం విజయవాడ గాంధీ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతవారికి సబ్సిడీలు ఇవ్వాలి.. ప్రభుత్వం కొత్తవారికి అవకాశం కల్పించడం దారుణం అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సీ ఎస్టీ సభ్యుల నుంచి తమకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు తమ భవిష్యత్తు అగోమ్యాచారంలో ఉందన్నారు.