Download Now Banner

This browser does not support the video element.

లౌకికవాదానికి మతతత్వ వాదానికి ఎన్నికలు జరిగితే మతతత్వానికి రాష్ట్రంలోని పార్టీలుఓట్లువేశాయి మాజీ మంత్రి కిల్లి కృపారాణీ

Chittoor Urban, Chittoor | Sep 10, 2025
చిత్తూరు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కిల్లి కృపారాణి బుధవారం ఉదయం చిత్తూర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాజీ కేంద్రమంత్రి ఈ రాష్ట్రంలో టిడిపి జనసేన వైసిపి మూడు పార్టీలు మతతత్వం పార్టీలుగా ముద్ర వేసుకున్నాయిదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి ఈ మూడు పార్టీలు మద్దతు తెలపటం చాలా బాధేస్తుందిలౌకిక పార్టీగా చెప్పుకునే వైసిపి కూడా బిజెపికి ఓ
Read More News
T & CPrivacy PolicyContact Us