సితారి సంఘం కార్మికులకు ప్రమాద బీమా పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కమిషనర్ గంగాధర్ చిత్రపటానికి గురువారం ఉదయం రాందాస్ చౌరస్తా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుజాత సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చుట్టారు సంఘం నాయకులు కృష్ణ మాట్లాడుతూవివరాలు వెల్లడించారు