Install App
rojanetha8179
This browser does not support the video element.
చేవెళ్ల: ధర్మసాగర్ గ్రామంలో వర్షానికి రైతులు నష్టపోయిన పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
Chevella, Rangareddy | Apr 22, 2024
చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్ గ్రామంలో 42 మిల్లీమీటర్లకు పైగా కురిసిన వర్షం మరియు ఈదురుగాలులకు పొప్పడి పంట నేలపాలు అయింది. కాగా సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు పంటని పరిశీలించి రిపోర్టుని పై అధికారులకు పంపుతామని తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!