Download Now Banner

This browser does not support the video element.

హుకుంపేట MPDO కార్యాలయం ఉద్యోగుల ప్రతిజ్ఞ చేయించిన ప్రత్యేక ఉపకాలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు- P4 బంగార కుటుంబాలపై సమీక్ష

Araku Valley, Alluri Sitharama Raju | Aug 23, 2025
హుకుంపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు కార్యాలయం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్.డీ.సీ లోకేశ్వరరావు పి-4 మార్గదర్శి, బంగారు కుటుంబాలు దత్తత వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us