Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలోని గుడిహత్నూర్, సిరికొండ, నార్నూర్, నేరేడిగొండ మండలాలలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు

Adilabad Urban, Adilabad | Aug 30, 2025
ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలోని గుడిహత్నూర్, సిరికొండ, నార్నూర్, నేరేడిగొండ మండలాలలో పోలీసులు ఏకకాలంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 మంది నిందితులపై కేసులు నమోదు చేసి, 41 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us