కార్మిక సమస్యలను పక్కకు పెట్టి పైరవీలక మాత్రమే పరిమితమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వైఖరిని ఖండిస్తున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో tbgks నాయకులు శ్రేణులు పాల్గొన్నారు