Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: దుండిగల్ చెరువులో పడి తండ్రికి కొడుకుల మృతి బాధాకరం: ఆకుల సతీష్

Medchal, Medchal Malkajgiri | Sep 1, 2025
దుండిగల్ లోని నాగులూరు చెరువులో పడి తండ్రి కొడుకులు మృతి చెందడం అత్యంత బాధాకరమని కుత్బుల్లాపూర్ గణేష్ ఉత్సవ కో కన్వీనర్ ఆకుల సతీష్ అన్నారు. బారికెట్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు. మృతి చెందిన వారు పేదవారు కావున వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us