కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట సమీప్ంలోని శ్రీ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలం వద్ద మంగళవారం అదుపుతప్పి చెట్ల పొదల్లోకి వెళ్ళిన మెాటర్ సైకిల్ బద్వేలుకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తింపు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది...?