బంగారుపాళ్యం మండలం నెహ్రూ వీధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 9వ రోజు గురువారం బాల వినాయకునికి రవి,చిరంజీవి నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గజ్జపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం కోలాటా బృందం గజ్జపూజ నిర్వహించి కోలాటాలు ఆడారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఎంబి.కుమార్ రాజా,ఎంబి.పద్మావతి, ఎన్.పి.రాధాకృష్ణ,కోకా ప్రకాష్ నాయుడు,ఎంబి కృష్ణమూర్తి,కామరాజు,అరీఫ్, ఎల్లప్ప,బ