లేడీ డాన్ అరుణ ప్రస్తుతం ఒంగోలు సెంట్రల్ జైల్లో ఉంది. ఆమెకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అరుణ నుంచి ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులను కోరారు