నిజాంపేట కార్పొరేషన్ లో ప్రభుత్వ భూములు చెరువుల్లో అక్రమ అనుమతులు, నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా నోటీసులతో సరిపెడుతున్నారని బిజెపి నేత ఆకుల సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమ దారులకు సహకరిస్తున్న కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కొడతానని తెలిపారు. హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.