హైకోర్టు తీర్పును అమలు చేయవలసిందిగా నిన్నటి రోజున విద్యార్తి నాయకులు ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్న కంచర్ల రవి గౌడ్ జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్.హైకోర్టు తీర్పును అమలు చేయవలసిందిగాని నిన్నటి రోజున విద్యార్థి నాయకులందరూ ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులచే అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయాలని కోరారు.