మహబూబాబాద్: ఉపాధిహామీ పనుల్లో కులవివక్ష చూపిస్తున్నారంటూ పెద్దనాగారం SC కాలనీ ఉపాధి కూలీల ఆవేదన,పని కల్పించాలని విజ్ఞప్తి #localissue