మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం రోజున జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8-30 గంటల ప్రాంతంలో 2కె రన్ నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కోరుకంటి రవికుమార్ జిల్లా peta అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్ తో కలిసి ప్రారంభించారు . ఈ సందర్భంగా క్రీడాకారులు 2కె రన్ ర్యాలీని పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ నుండి తహసిల్ చేరస్తా వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో peta రాష్ట్ర కార్యదర్శి పడాల కృష్ణ ప్రసాద, పీడీలు మరియు పిటిలు క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కోరుకంటి రవికుమార్..