శుక్రవారం మార్కండేయ కాలనీలో లక్ష్మణ్ మండల అధ్యక్షులు అపర్ణ ఆధ్వర్యంలో జిఎస్టి తగ్గింపు పురస్కరించుకొని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిజెపి ఇన్చార్జి కందుల సందరం పాల్గొని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.