జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలని దిశా నిర్దేశించినారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అంజలి ఆల్ ఫ్రెండ్, డాక్టర్ అనిత, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ మరియు డిడిఎం కార్తీక్ పాల్గొన్నారు.