ప్రపంచ వేదికపై ఏపీకి చెందిన పోలీస్ అధికారిని హర్షిత చెరగని ముద్ర వేశారు పోలీస్ వ్యవస్థ గర్వపడేలా చరిత్రలో తనకంటూ చేసుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యం అయినా సుసాధ్యం చేయగలరని ఏమి నిరూపించారు. ఈమె చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందులు సతీమణి కావడం విశేషం. యూరప్ లో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బర్న్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. దృఢ సంకల్పం అసమాన పట్టుదల నిరంతర కృషి ఏపీ పోలీస్ కి ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించి పెట్టారు డీఎస్పీ హర్షిత సాధించిన విజయం పోలీస్ యూనిఫాంలో ఉన్న ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర హోం మంత్రి అనిత అభినందించారు.