గురువారం రోజున ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు రహదారి కాలువల మారింది దీంతో జండా వైపు కమాన్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది పట్టణంలోకి వచ్చే మెయిన్ రహదారి ఇదే కావడంతో మున్సిపల్ శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టి నీటిని డ్రైనేజీలోకి వదిలేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు