Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: నిజాంపేట్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక, స్వాగతించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Narayankhed, Sangareddy | Aug 24, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ నిజాంపేట్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 30 కుటుంబాలు ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us