రాష్ట్రంలో కూడా కారేడు ప్రాంతంలో మూడు పంటలు పండే భూమిని బలవంతంగా ఇండోసోల్ భూములు ఇవ్వాలని ప్రయత్నిస్తున్న విధానం దుర్మార్గమని మాజీమంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. ఆదివారం విజయవాడ గాంధీనగర్లో ఆయన మాట్లాడుతూ. కారేడు భూములు ను ఎట్టి పరిస్థితుల్లో వ ఇండోసోల్ కి ఇవ్వటానికి రైతులు అంగీకరించట్లేదన్నారు. దీనిపై రైతులు న్యాయపోరాటం కూడా సిద్ధమయ్యారన్నారు. ఐలు ఆధ్వర్యంలో రైతులు సిద్ధమయ్యారని తెలిపారు