పిట్లం లో కూల్ డ్రింక్ శాప్ పై పోలీసుల దాడి, అనుమతులు లేని అక్రమ మద్యం పట్టివేత కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తిమ్మ నగర్ రోడ్డు మలుపు వద్ద గల సాయి కూల్ డ్రింక్స్ షాప్ పై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. షాపు యజమాని గొల్ల సాయికిరణ్ ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నారని సమాచారం పై ఆ షాపులో రైడ్ చేసి మధ్యాన్ని సీజ్ చేసి షాపు యజమానిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై వెంకట్ రావ్ ఆదివారం రాత్రి 8;30 తెలిపారు...