మనోపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారి పై పని చేస్తున్న కూలీని నంద్యాలకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డికొట్టింది.ఈ ఘటనలో గోవింద్ అనే కూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.