Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: నార్పల హెచ్ ఎల్ సి కెనాల్ నుండి పుట్లూరు మడుగు పల్లి కణం వరకు, కారులో బైకులు రైజింగ్ ఎస్సై సాగర్ గట్టి బందోబస్తు పోలీసుల

Singanamala, Anantapur | Aug 31, 2025
నార్పల మండల కేంద్రంలోని హెచ్.ఎల్.సి కెనాల్ నుండి పుట్లూరు మడుగు పల్లి గ్రామం కణం వరకు కారులో బైకులు రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదివారం ఉదయం 9:50 నిమిషాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ రైసింగ్ చూడడానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us