Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

Jagtial, Jagtial | Sep 10, 2025
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పద్మశాలి సేవా సంఘం వారి ఆద్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్,ఉపాధ్యక్షులు భోగ రాజ్ కుమార్,ప్రధాన కార్యదర్శి గాదసు రాజేందర్,సహాయ కార్యదర్శి మానపురి మహేష్, కోశాధికారి ప్రభాకర్, డైరెక్టర్ లు,మాజీ కౌన్సిలర్ కుసరి అనిల్,మాజీ సర్పంచ్ బాల ముకుందం,శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us